ETV Bharat / state

'ఆక్సిజన్ అయిపోయింది.. ప్రాణం పోయింది...!' - NIMS HOSPITAL MEDICAL STAFF NEGLIGENCE

రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ సోదరుడు మరణించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆక్సిజన్ సిలిండర్ లేక రోగి మృతి
author img

By

Published : Nov 22, 2019, 12:19 PM IST

Updated : Nov 22, 2019, 2:03 PM IST

నల్గొండ జిల్లా చిత్తలూరుకు చెందిన వీరేష్ ఈ నెల 11న ప్రమాదంలో గాయపడగా కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు. అత్యవసర విభాగంలో వీరేష్​కు గత పది రోజుల నుంచి వైద్యం అందిస్తున్నారు.

గురువారం ఆర్ధరాత్రి శ్వాస తీసుకోవడంలో వీరేష్ ఇబ్బంది పడుతున్నట్లు కిరణ్ గుర్తించారు. ఆక్సిజన్ సిలిండర్ కోసం చూడగా ఖాళీగా ఉంది. వెంటనే సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వారు మరో సిలిండర్ తీసుకొచ్చేలోపే తన సోదరుడు మృతి చెందినట్లు ఆరోపించాడు.

వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తన సోదరుడు మృతి చెందాడని... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పంజాగుట్ట ఠాణాలో ఫిర్యాదు చేశారు.

ఆక్సిజన్ సిలిండర్ లేక రోగి మృతి

ఇవీ చూడండి : పురుగుల మందు తాగి ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

Intro:TG_HYD_10_22_ప్రమోషన్ _ఆఫ్ డిజిటల్ -అండ్ _ఫోన్_ పే _ఇన్ ఇండియన్_ ఆయిల్_AB_TS10007

Feed on wrap or desk watsaaap.

Vijayakumar jubhills

స్లగ్.. hyd jublhs.. ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సక్షన్ by TAPSO అండ్ ఫోన్ పే ఇన్ ఇండియన్ ఆయిల్

యాంకర్..
డిజిటల్ పేమెంట్ ప్రోత్సాయించడానికి ఇండియన్ ఆయిల్ కాంపెయిన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల లో 1500 ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్ లో ఫోన్ పే app ద్వారా పేమెంట్ చెస్ట్ క్యాష్ బాక్ ఆఫర్ ను 2 నెలల పాటు నిర్వహిస్తునం అని తెలిపారు.
డిజిటల్ లవదేవులు పేపొందనికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపోయోగం అని అన్నారు.
Ioc లో ఫోన్ పే app మొదటిసారి వాడుతున్న వినియోగదారుడు 150 రూపాయల పెట్రోలు పోసుకుంటే 125 రూపాయల క్యాష్ బ్యాక్ ఉంటుంది మరియు ఓల్డ్ ఫోన్ పే ద్వెరా చెల్లింపు చేసిన వారికి 20 రూపాయలు క్యాష్ బ్యాక్ అని తెలిపారు.

Body:TG_HYD_10_22_ప్రమోషన్ _ఆఫ్ డిజిటల్ -అండ్ _ఫోన్_ పే _ఇన్ ఇండియన్_ ఆయిల్_AB_TS10007

Feed on wrap or desk watsaaap.

Vijayakumar jubhills

స్లగ్.. hyd jublhs.. ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సక్షన్ by TAPSO అండ్ ఫోన్ పే ఇన్ ఇండియన్ ఆయిల్

యాంకర్..
డిజిటల్ పేమెంట్ ప్రోత్సాయించడానికి ఇండియన్ ఆయిల్ కాంపెయిన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల లో 1500 ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్ లో ఫోన్ పే app ద్వారా పేమెంట్ చెస్ట్ క్యాష్ బాక్ ఆఫర్ ను 2 నెలల పాటు నిర్వహిస్తునం అని తెలిపారు.
డిజిటల్ లవదేవులు పేపొందనికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపోయోగం అని అన్నారు.
Ioc లో ఫోన్ పే app మొదటిసారి వాడుతున్న వినియోగదారుడు 150 రూపాయల పెట్రోలు పోసుకుంటే 125 రూపాయల క్యాష్ బ్యాక్ ఉంటుంది మరియు ఓల్డ్ ఫోన్ పే ద్వెరా చెల్లింపు చేసిన వారికి 20 రూపాయలు క్యాష్ బ్యాక్ అని తెలిపారు.
Conclusion:TG_HYD_10_22_ప్రమోషన్ _ఆఫ్ డిజిటల్ -అండ్ _ఫోన్_ పే _ఇన్ ఇండియన్_ ఆయిల్_AB_TS10007

Feed on wrap or desk watsaaap.

Vijayakumar jubhills

స్లగ్.. hyd jublhs.. ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సక్షన్ by TAPSO అండ్ ఫోన్ పే ఇన్ ఇండియన్ ఆయిల్

యాంకర్..
డిజిటల్ పేమెంట్ ప్రోత్సాయించడానికి ఇండియన్ ఆయిల్ కాంపెయిన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ డిజిటల్ పేమెంట్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలుగు రాష్ట్రాల లో 1500 ఇండియన్ ఆయిల్ ఔట్ లెట్ లో ఫోన్ పే app ద్వారా పేమెంట్ చెస్ట్ క్యాష్ బాక్ ఆఫర్ ను 2 నెలల పాటు నిర్వహిస్తునం అని తెలిపారు.
డిజిటల్ లవదేవులు పేపొందనికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపోయోగం అని అన్నారు.
Ioc లో ఫోన్ పే app మొదటిసారి వాడుతున్న వినియోగదారుడు 150 రూపాయల పెట్రోలు పోసుకుంటే 125 రూపాయల క్యాష్ బ్యాక్ ఉంటుంది మరియు ఓల్డ్ ఫోన్ పే ద్వెరా చెల్లింపు చేసిన వారికి 20 రూపాయలు క్యాష్ బ్యాక్ అని తెలిపారు.
Last Updated : Nov 22, 2019, 2:03 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.