హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కనకదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు మంగళ గౌరి దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం సామూహిక కుంకుమార్చన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం పండ్లతో అలంకరించారు. విజయవాడ కనకదుర్గ అమ్మ వారికి జరిగే విధంగా నిజాంపేటలో నవరాత్రి వేడుకల సమయంలో పూజలు జరుగుతాయని తెలిపారు.
నిజాంపేటలో దేవీ నవరాత్రి ఉత్సవాలు - nijampet devi navaratri celebrations
నిజాంపేటలోని కనకదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ కనకదుర్గమ్మ మంగళ గౌరి రూపంలో దర్శనమిచ్చింది.

నిజాంపేటలో దేవి నవరాత్రి ఉత్సవాలు
నిజాంపేటలో దేవి నవరాత్రి ఉత్సవాలు
హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కనకదుర్గ ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవ రోజు అమ్మవారు మంగళ గౌరి దేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం సామూహిక కుంకుమార్చన, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది. సాయంత్రం పండ్లతో అలంకరించారు. విజయవాడ కనకదుర్గ అమ్మ వారికి జరిగే విధంగా నిజాంపేటలో నవరాత్రి వేడుకల సమయంలో పూజలు జరుగుతాయని తెలిపారు.
నిజాంపేటలో దేవి నవరాత్రి ఉత్సవాలు
Intro:TG_HYD_21_1_nijampet devi navaratri VEDUKALU_AB_TS10010
kukatpally vishnu 9154945201
( ) హైదరాబాద్ నిజాంపేట్ మున్సిపల్ కార్యాలయం సమీపంలోని కనకదుర్గ ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. రెండవరోజు అమ్మవారు మంగళ గౌరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం సామూహిక కుంకుమార్చన, అనంతరం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిగింది .సాయంత్రం పళ్ళతో అలంకరించి , ఎనిమిది గంటలకు పుష్పార్చన కార్యక్రమం ఉంటుందని ఆలయ ప్రధాన అర్చకులు సత్యం అన్నారు. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ విజయవాడ కనకదుర్గ అమ్మ వారికి జరిగే విధంగా నిజాంపేటలో నవరాత్రి వేడుకల సమయంలో పూజలు జరుగుతాయని వారు తెలిపారు .
Body:hjyy
Conclusion:yy

Last Updated : Oct 1, 2019, 7:14 PM IST