ETV Bharat / state

ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్

2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్ల వయస్సున్న వారందరూ ఓటు హక్కు కోసం జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఓటర్ల జాబితా సవరణ
author img

By

Published : Nov 13, 2019, 9:12 PM IST

కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. 2020 జనవరి 1 నుంచి ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఓటర్ల వివరాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణకు నవంబర్ 30 చివరి తేదీగా పేర్కొంది. ఓటర్ జాబితాపై అభ్యంతరాలు వినతులకు 2020 జనవరి 15 వరకు గడువు ఉంటుందని ఎన్నికల సంఘం తెలిపింది.

సమస్యల పరిష్కారానికి చివరి తేది 2020 జనవరి 27గా పేర్కొంది. ఓటర్ల జాబితా అనుబంధాల తయారీ గడువు 2020 ఫిబ్రవరి 4న ఉంటుంది. ఓటర్ల తుది జాబితాల ప్రకటన 2020 ఫిబ్రవరి 7న వెల్లడించనున్నట్లు ఈసీ వెల్లడించింది. 2020 జనవరి 1 నాటికి 18ఏళ్ల వయసున్న వారందరూ ఓటు హక్కు కోసం జనవరి 15 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

ఇదీ చూడండి : శబరిమల, రఫేల్​ కేసులపై రేపు సుప్రీం తీర్పు

TG_Hyd_53_13_Voters_List_Modification_Dry_3053262 Reporter: Raghuvardhan Script: Razaq\ Note: అవసరమైన ఫైల్ విజువల్స్ వాడుకోగలరు. ( ) కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్ ప్రకటించింది. 2020 జనవరి ఒకటో తేదీ అర్హతా తేదీతో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ఓటర్ల వివరాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణకు నవంబర్ 30 తేదీ చివరిదిగా పేర్కొంది. ఓటర్ల జాబితా ముసాయిదాను డిసెంబర్‌ 16 ప్రచురణగా తెలిపింది. ఓటర్ జాబితాపై అభ్యంతరాలు వినతులకు 2020 జనవరి 15వరకు గడువు ఉంటుందని ఎన్నికల సంఘం వివరించింది. సమస్యల పరిష్కారానికి చివరి తేదీ 2020 జనవరి 27గా పేర్కొంది. ఓటర్ల జాబితా అనుబంధాల తయారీ గడువు 2020 ఫిబ్రవరి 4న ఉంటుంది. ఓటర్ల తుది జాబితాల ప్రకటన 2020ఫిబ్రవరి 7న వెల్లడించనున్నట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది. 2020 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్ల వయస్సున్న వారందరూ ఓటు హక్కు కోసం జనవరి 15వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.