ETV Bharat / state

ఏపీలో.. తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు - ap corona cases

ఏపీలో కొత్తగా 70 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 8,88,555కు చేరింది. వైరస్ బారినుంచి 115 మంది కోలుకున్నట్లు ఆ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

new-70-corona-case-registered-in-andhra-pradesh
ఏపీలో.. తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు
author img

By

Published : Feb 10, 2021, 3:09 AM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల వ్యవధిలో 26,844 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా.. 70 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 8,88,555కు చేరింది. ఈమేరకు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్ బులిటెన్​ విడుదల చేసింది.

new-70-corona-case-registered-in-andhra-pradesh
ఏపీలో.. తగ్గుముఖం పట్టిన కొవిడ్ కేసులు

వైరస్ బారినుంచి 115 మంది కోలుకోగా.. మొత్తం కొలుకున్నవారి సంఖ్య 8,88,0478గా నమోదైంది.ఏపీలో ఇప్పటివరకు వైరస్​తో 7,160 మంది మృతిచెందగా.. ఇప్పటివరకు 1,33,94,460 కొవిడ్ పరీక్షలు చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది.

ఇదీ చదవండి: నల్గొండ జిల్లాలో మరో 5 ఎత్తిపోతల పథకాలు మంజూరు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.