ETV Bharat / state

జాతీయవాదం వేరు మతవాదం వేరు: దత్తాత్రేయ - dathathreya

కేటీఆర్​ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెట్టడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. సెప్టెంబర్​ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్​ చేశారు.

దత్తాత్రేయ
author img

By

Published : Aug 13, 2019, 4:22 PM IST

రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్​ 17న విమోచన దినాన్ని నిర్వహించాలని కేంద్ర మాజీ మంత్రి, భాజపా నేత బండారు దత్తాత్రేయ డిమాండ్​ చేశారు. ఆగస్టు 15న కేసీఆర్​.. జాతీయ జెండా ఎగురవేసినట్లుగానే సెప్టెంబర్ 17న కూడా ఎగురవేయాలన్నారు. కేటీఆర్‌ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెట్టడం సరికాదన్నారు. రైతు రుణమాఫీకి వెంటనే నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. చిదంబరం లాంటి వ్యక్తి ఆర్టికల్ 370రద్దును మతంతో ముడిపెట్టడం తగదన్నారు.

జాతీయవాదం వేరు మతవాదం వేరు: దత్తాత్రేయ

ఇదీ చూడండి: 'రాహుల్ విమానం పంపిస్తాం.. కశ్మీర్​ రండి!'

TG_Hyd_23_13_Dathatreya_PC_AB_3182301 Reporter: Karthik Script: Razaq Note: ఫీడ్ భాజపా కార్యాలయం OFC నుంచి వచ్చింది. ( ) కేటీఆర్‌ జాతీయవాదాన్ని మతవాదంతో ముడిపెట్టడం సరికాదని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. తెరాస ప్రభుత్వం 17సెప్టెంబర్ విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని దత్తాత్రేయ డిమాండ్ చేశారు. కేసీఆర్ 15 ఆగస్టు జాతీయ జెండా ఎగురవేసినట్లుగానే సెప్టెంబర్ 17న కూడా జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. మజ్లిస్‌కు భయపడి తెరాస సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించడంలేదని మండిపడ్డారు. రైతు రుణమాఫీకి వెంటనే నిధులు మంజూరు చేయాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు నీళ్లులేక ఎండిపోతున్నాయన్నారు. ప్రాజెక్టుల కింద రైతులు నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. 80వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఒక్క ఎకరాకు నిరందించని పరిస్థితి ఉందని విమర్శించారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్‌కు ఏకాభిప్రాయంలేదన్నారు. చిదంబరంలాంటి వ్యక్తి ఆర్టికల్ 370రద్దును మతంతో ముడిపెట్టడం తగదన్నారు. బైట్: బండారు దత్తాత్రేయ, కేంద్ర మాజీ మంత్రి

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.