ఉల్లి ధరలు పెరగుదలతో కష్టాలు ఎలా ఉంటాయో ఓ గృహణిగా తనకు తెలుసునని ఎన్టీఆర్ ట్రస్ట్ ఎండీ నారా భువనేశ్వరి అన్నారు. పెరిగిన ఉల్లి ధరలతో పేద ప్రజల ఇబ్బందులను తాను ఊహించగలనని తెలిపారు. ఈ విషయమై రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కేంద్రప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు.
ఇదీ చూడండి: మీ ఒంట్లో.. నేనుంటేనే.. మీరు ఓకే !