ETV Bharat / state

Nampally Exhibition 2022: కరోనా ఆంక్షలతో.. నుమాయిష్​ నిలిపివేత - numaish Exhibition closed

Nampally Exhibition Closed: హైదరాబాద్​ నాంపల్లి ఎగ్జిబిషన్​ను అంగరంగవైభవంగా ప్రారంభించి రెండురోజులైనా గడవక ముందే.. ప్రభుత్వం ఎగ్జిబిషన్​ను నిలిపివేసింది. నో మాస్క్.. నో ఎంట్రీ పద్ధతినే అమలు చేస్తున్నా.. కరోనా కేసులు పెరుగుతుండడంతో.. అధికారులు స్టాళ్లను మూసివేయించారు.

Nampally Exhibition 2022
నాంపల్లి ఎగ్జిబిషన్​
author img

By

Published : Jan 3, 2022, 8:16 AM IST

Nampally Exhibition Closed 2022: హైదరాబాద్‌ నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానంలో శనివారం ప్రారంభమైన 81వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్​ను​ ఆదివారం రాత్రికి నిలిపివేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు రాత్రి 9:45 గంటలకు సొసైటీ ప్రతినిధులకు ఫోన్‌ చేసి ఎగ్జిబిషన్‌ నిలిపేయాల్సిందిగా ఆదేశించారు. స్టాళ్లను మూసివేయించారు.

ఇదీ చూడండి: Numaish in Hyderabad 2022: నుమాయిష్​ సందడి షురూ.. వాళ్లకు మాత్రం నో ఎంట్రీ..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.