ETV Bharat / state

'పరిసరాల స్వచ్ఛతనే ప్రజలకు శ్రీరామరక్ష' - Musheerabad MLA Mutta Gopal

సమాజంలో ప్రతి ఒక్కరూ స్వచ్ఛతను పాటించాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ సూచించారు. పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యతని పేర్కొన్నారు.

'పరిసరాల స్వచ్ఛతనే ప్రజలకు శ్రీరామరక్ష'
'పరిసరాల స్వచ్ఛతనే ప్రజలకు శ్రీరామరక్ష'
author img

By

Published : Jun 4, 2020, 10:03 PM IST

Updated : Jun 5, 2020, 1:54 AM IST

హైదరాబాద్​ ముషీరాబాద్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్​ ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా గాంధీ నగర్, అడిక్మెట్ తదితర డివిజన్లలో స్థానిక కార్పొరేటర్లతో కలిసి పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించారు.

వర్షాకాలంలో సీజనల్​ వ్యాధులకు ప్రజలు గురికాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిసరాల స్వచ్ఛతనే ప్రజలకు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ముషీరాబాద్ జీహెచ్ఎంసీ ఉప కమిషనర్ ఉమా ప్రకాష్, ఏఎమ్​హెచ్​ఓ హేమలతతోపాటు తెరాస కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Last Updated : Jun 5, 2020, 1:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.