ETV Bharat / state

ఉక్కు పరిరక్షణకు అవసరమైతే దిల్లీలోనూ పోరాడతాం: విజయసాయిరెడ్డి - ఎంపీ విజయసాయిరెడ్డి తాజా వార్తలు

ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు 22 కిలో మీటర్లు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు.

ఉక్కు పరిరక్షణకు అవసరమైతే దిల్లీలోనూ పోరాడతాం: విజయసాయిరెడ్డి
ఉక్కు పరిరక్షణకు అవసరమైతే దిల్లీలోనూ పోరాడతాం: విజయసాయిరెడ్డి
author img

By

Published : Mar 9, 2021, 9:59 PM IST

ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్​ను లాభాల బాట పట్టించవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అవసరమైతే దిల్లీలో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్​ను లాభాల బాట పట్టించవచ్చని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై అవసరమైతే దిల్లీలో కూడా పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: ఈనెల 15 నుంచి బడ్జెట్ సమావేశాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.