తెరాస 20వ ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ హఫీజ్‌పేట్‌లో మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్‌తో కలిసి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సుమారు 500 మంది పేదలు, కూలీలకు సరకులు, ఆహార ప్యాకెట్లు అందజేశారు. లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న పేదలకు ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుందని ఎంపీ తెలిపారు.
ఇదీ చూడండి: వలస కూలీలపై జాతీయ వ్యూహం అవసరమెంత?