రాజ్యసభ జనరల్ పర్పస్ కమిటీ సభ్యుడిగా తెరాస పార్లమెంటరీ పార్టీ నేత కె.కేశవరావుకు స్థానం లభించింది. ఇది సభావ్యవహారాలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇస్తుంది. రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఈ కమిటీకి ఎక్స్‌అఫిషియో ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.
ఇదీ చూడండి: కర్ణాటకలో కరోనా కల్లోలం- ఒక్కరోజే 9 వేల కేసులు