ఏపీలోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో ఒక శునకం తన మాతృప్రేమను చూపింది. రోజు తిరిగే వీధిలోని ఒక ఇంట్లో ఇటీవల పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ఇంటి యాజమాని వాటిని రోడ్డుపై పడేశాడు. అది చూసి తల్లడిపోయన తల్లి కుక్క.. తన పిల్లలను జాగ్రత్తగా నోట కరుచుకుని తీసుకువెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉంచి పాలు ఇచ్చింది. మనుషులు మానవ విలువలు కోల్పోతుంటే మూగజీవాలు తమ బిడ్డల పట్ల ప్రేమను కురిపిస్తున్నాయి.
ఏపీ: తల్లి ప్రేమను చాటుకున్న శునకం - వీరవల్లీలో శునకం వార్తలు
కొంతమంది తల్లులు అప్పుడే పుట్టిన పిల్లలను చెత్తబుట్టలో పడేస్తున్న ఘటనలు చూస్తునే ఉన్నాం.. కానీ ఓ శునకం మాత్రం మాతృప్రేమను చాటుకుంది. యజమాని తన చిన్ని చిన్ని పిల్లలను ఇంటినుంచి బయట పడేస్తే..వాటిని జాగ్రత్తగా నోటితో కరుచుకొని సురక్షిత ప్రాంతానికి తీసుకెళ్లింది.

ఏపీ తల్లి ప్రేమను చాటుకున్న శునకం