ETV Bharat / state

ఆస్పత్రిలో రక్త నిల్వలు లేక బాలింత మృతి - Mother_Dead_Case_ In_Hrc

ప్రసవానంతరం రక్తం ఎక్కించే సదుపాయం లేక శిశువుకు జన్మనిచ్చిన తల్లి మృతి చెందిన హృదయ విదారక ఘటన హైదరాబాద్​ వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో జరిగింది. ఘటనపై హెచ్​ఆర్సీకి బాలల హక్కుల సంఘం ఫిర్యాదు చేసింది.

mother-dead-case-in-hrc
ఆస్పత్రిలో రక్త నిల్వలు లేక బాలింత మృతి
author img

By

Published : Apr 20, 2020, 7:40 PM IST

హైదరాబాద్​ వనస్థలిపురం ఏరియా ఆసుపత్రిలో ప్రసవానంతరం రక్తం ఎక్కించే సదుపాయం లేక శిశువుకు జన్మనిచ్చిన తల్లి మృతి చెందిన ఘటనపై బాలల హక్కుల సంఘం రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో ఫిర్యాదు చేసింది. తల్లి మృతి చెందగా పిల్లలు అనాథలు అయ్యారంటూ అచ్యుతరావు పిటిషన్​లో పేర్కొన్నారు.

ఆస్పత్రిలో రక్త నిల్వలు లేక బాలింత మృతి

ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో సరైన సదుపాయాలు కల్పించకుండా మహిళ మృతి కారకులైన వైద్యాధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఘటనపై స్పందించిన హెచ్ఆర్సీ జూన్​ 16లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని రంగారెడ్డి జిల్లా ఆరోగ్య వైద్య శాఖాధికారికి నోటీసులు జారీ చేసింది.

ఇవీచూడండి: పోలీసులను చూసి భయమేసింది... కొత్తిమీర రోడ్డు పాలైంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.