ETV Bharat / state

దాడిని స్వాగతిస్తూ సంబురాలు - VENKAIAH NAYUDU

పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వైమానిక దళం... పాకిస్థాన్​కు సరైన గుణపాఠం చెప్పిందంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి తనయుడు సంబురాలు చేశారు.

దాడిని స్వాగతిస్తూ సంబురాలు
author img

By

Published : Feb 26, 2019, 6:52 PM IST

దాడిని స్వాగతిస్తూ సంబురాలు
వైమానిక దాడితో ఉగ్రవాద స్థావరాలను అంతమొందించి పాకిస్థాన్​కు సరైన జవాబిచ్చిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడి కుమారుడు హర్ష వర్ధన్ తెలిపారు. భారత సైనికులు ప్రతీకారం తీర్చుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని హైదరాబాద్​లో మిఠాయిలు పంచి సంబురాలు చేశారు. బాణాసంచాలు పేలుస్తూ మేరా భారత్ మహాన్ అంటూ నినాదాలు చేశారు.

ఇవి చదవండి

దేశం గర్విస్తోంది...

పాక్​కు అర్థమయ్యే భాష ఇదే

మనం మౌనంగా లేము!

Intro:tg_kmm_03_26_nirasana_ab_c4
( )

పిచ్చికుక్కల బారి నుంచి నగర ప్రజలను కాపాడాలంటూ నగర పౌరుడు వినూత్న నిరసన తెలిపారు. నగరపాలక కార్యాలయం గేటు బయట నిల్చుని ప్లకార్డులు ప్రదర్శిస్తూ కుక్కల బారి నుంచి తమను కాపాడాలంటూ వేడుకుంటున్నాడు. వచ్చి పోయే వారికి మౌనంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నాడు. కుక్క కాటు తో చాలామంది ఇబ్బంది పడుతున్నామని అధికారులకు విన్నవించినా పట్టించుకోవడంలేదని అందుకే తాను ఈ విధంగా నిరసన తెలియ చేస్తున్నట్లు ఆయన తెలిపారు...byte
byte.. ఎండి హబీబ్ 29వ డివిజన్ నివాసి

Body:నగర వాసి వినూత్న నిరసన

Conclusion:నగర వాసి వినూత్న నిరసన
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.