హైదరాబాద్ నగరంలోని మూసీ సుందరీకరణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశలో నాగోల్ వద్ద రెండు వైపులా వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌లు ఏర్పాటు చేస్తున్నారు. దశల వారీగా మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటున్న ఎంఆర్‌సీఎల్- ఎండీ విశ్వజిత్‌తో మా ప్రతినిధి ముఖాముఖి.
ఇదీ చూడండి: 'వంటిమామిడిలో 50 ఎకరాల్లో కోల్డ్ స్టోరేజ్‌లు ఏర్పాటు చేస్తాం'