గోషామాల్ నియోజకవర్గంలో రోజు 1000 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభ్యుడు రాజాసింగ్ తెలిపారు. ఎమ్మెల్యేనే స్వయంగా వంట చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో... రోజువారీ కూలీల ఇక్కట్లను గ్రహించి.. వారి ఆకలిదప్పికలను తీర్చడానికి... ముందుకొచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ భోజన పథకం రోజూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
రాజాసింగ్ ఔదార్యం... రోజూ వెయ్యిమందికి భోజనం - కరోనా
లాక్డౌన్ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ప్రజలకు పలువురు రాజకీయ నాయకులు అండగా ఉంటూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. గోషామాల్ నియోజకవర్గ నిరుపేద ప్రజలతోపాటు కూలీల కోసం స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ భోజన పథకం ప్రారంభించారు.
![రాజాసింగ్ ఔదార్యం... రోజూ వెయ్యిమందికి భోజనం MLA Rajasingh start free food distribution latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6583862-1055-6583862-1585471357452.jpg?imwidth=3840)
MLA Rajasingh start free food distribution latest news
గోషామాల్ నియోజకవర్గంలో రోజు 1000 మందికి ఉచితంగా భోజనం ఏర్పాటు చేస్తున్నట్లు శాసనసభ్యుడు రాజాసింగ్ తెలిపారు. ఎమ్మెల్యేనే స్వయంగా వంట చేశారు. కరోనా నివారణ చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించిన నేపథ్యంలో... రోజువారీ కూలీల ఇక్కట్లను గ్రహించి.. వారి ఆకలిదప్పికలను తీర్చడానికి... ముందుకొచ్చినట్లు రాజాసింగ్ తెలిపారు. ఈ భోజన పథకం రోజూ కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు.
రోజు 1000 మందికి ఉచిత భోజనాలు:రాజాసింగ్
రోజు 1000 మందికి ఉచిత భోజనాలు:రాజాసింగ్