ETV Bharat / state

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్ - ఎమ్మెల్యే ముఠా గోపాల్

ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ముషీరాబాద్​ ఎమ్మెల్యే ముఠా గోపాల్​ అన్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కార్పొరేటర్లు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు.

mla muta gopal planted plant at ntr stadium in hyderabad
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి: ఎమ్మెల్యే ముఠా గోపాల్
author img

By

Published : Jul 3, 2020, 6:51 PM IST

ఆరో విడత హరితహారంలో భాగంగా హైదరాబాద్ దోమలగూడలోని ఎన్టీఆర్ స్టేడియంలో స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్​ మొక్కలు నాటారు. ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ సెంట్రల్ జోన్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు ముఠా పద్మ నరేష్ పాల్గొన్నారు.

ఇదీ చదవండి: 'ప్లాస్టిక్​పై వేటేద్దాం.. విస్తరాకుకే ఓటేద్దాం!'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.