ETV Bharat / state

19న మంత్రివర్గ విస్తరణ - cabinet expansion

తెరాస నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ఢంకా మోగింది. ఈనెల 19న మంగళవారం ఉదయం 11.30 గంటలకు రాజ్​భవన్​లో ప్రమాణోత్సవం జరగనుంది.

గవర్నర్​తో చర్చలు
author img

By

Published : Feb 15, 2019, 2:56 PM IST

Updated : Feb 15, 2019, 8:43 PM IST

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 19న విస్తరణ ప్రక్రియ చేపట్టనున్నారు. మంగళవారం రోజున మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం 11.30 గంటలకు రాజ్​భవన్​లో ప్రమాణోత్సవం జరగనుంది. గవర్నర్​ నరసింహన్​తో భేటీ అయిన అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం కేసీఆర్​ ఆదేశాలు జారీ చేశారు.
undefined

sample description
Last Updated : Feb 15, 2019, 8:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.