కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల విషయంలో దళారులను నమ్మొద్దని పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను అందజేశారు. నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు.
ఇవీ చూడండి:హైదరాబాద్లో గంజాయి కలకలం, వెయ్యి కిలోలు స్వాధీనం