రాష్ట్ర పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు వేడుకలను కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని జీహెచ్ఎంసీ మైదానంలో సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. స్థానికులు, తెరాస కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై తమ ప్రియతమ నాయకునికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇదీ చదవండిః పాలశీతలీకరణ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి తలసాని