ETV Bharat / state

డీఈ శ్రీనివాస్​ కుటుంబానికి ఆబ్కారీ మంత్రి పరామర్శ - minister srinivas goud visited de srinivas's family

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్​ కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో మృతి చెందిన డీఈ శ్రీనివాస్​ కుటుంబాన్ని రాష్ట్ర ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు.

minister srinivas visitated de srinivas family
డీఈ శ్రీనివాస్​ కుటుంబానికి ఆబ్కారీ మంత్రి పరామర్శ
author img

By

Published : Aug 25, 2020, 12:51 PM IST

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్​ కేంద్రంలో అసువులుభాసిన డీఈ శ్రీనివాస్​ కుటుంబాన్ని రాష్ట్ర పర్యటక, ఆబ్కారీ శాఖల మంత్రి శ్రీనివాస్​ గౌడ్ పరామర్శించారు. హైదరాబాద్​ చంపాపేట్​లోని డీఈ నివాసానికి వెళ్లి, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

శ్రీనివాస్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సర్కార్ నుంచి సహాయ సహకారాలు అందించడంలో తన వంతు కృషి చేస్తానని తెలిపారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెంట స్థానిక కార్పొరేటర్​తో పాటు తెరాస నాయకులు ఉన్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.