ETV Bharat / state

ఫిర్యాదులు తక్షమే పరిష్కరించాలి: శ్రీనివాస్​ గౌడ్​ - ఫిర్యాదులు తక్షమే పరిష్కరించాలి: శ్రీనివాస్​ గౌడ్​

టోల్ ఫ్రీ నెంబర్​కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్  అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్​లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

శ్రీనివాస్​ గౌడ్​
author img

By

Published : Oct 10, 2019, 6:36 AM IST

Updated : Oct 10, 2019, 6:51 AM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని ఆబ్కారీ భవన్​లో అధికారులతో ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​ సమీక్షా సమావేశం నిర్వహించారు. రిటైల్ మద్యం దుకాణాల దరఖాస్తులు స్వీకరించే ప్రక్రియను అడిగి తెలుసుకున్నారు. రిటైల్ షాప్​ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు దరఖాస్తులు స్వీకరించే విధానంపై అధికారులతో చర్చించారు. టోల్ ఫ్రీ నెంబర్​కు వచ్చే ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆ శాఖ ఉన్నతాధికారులు అజయ్ రావు, హైదరాబాద్ ఉపకమిషనర్ వివేకానంద రెడ్డి, రంగారెడ్డి ఉప కమిషనర్ ఖురేషి, హరి కిషన్​ పాల్గొన్నారు.

ఫిర్యాదులు తక్షమే పరిష్కరించాలి: శ్రీనివాస్​ గౌడ్​

ఇవీ చూడండి: "రేపటినుంచి పూర్తిస్థాయిలో బస్సులు నడిపేందుకు చర్యలు"

sample description
Last Updated : Oct 10, 2019, 6:51 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.