ETV Bharat / state

సిరిసిల్లలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు - minister srinivas goud meeting in hyderabad

హైదరాబాద్​లో పర్యాటక శాఖాధికారులతో మంత్రి శ్రీనివాస్​గౌడ్​ నిర్వహించిన సమీక్షా సమావేశంలో సిరిసిల్ల, మధ్యమానేరు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి సూచించారు.

minister srinivas goud meeting with tourism department
సిరిసిల్లలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు
author img

By

Published : Feb 27, 2020, 5:23 AM IST

సిరిసిల్ల, మధ్యమానేరు ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్​గౌడ్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్​లో పర్యాటక శాఖ ఎండీ మనోహర్​తో పాటు ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.

హెరిటేజ్ సర్క్యూట్​లో భాగంగా చేపడుతున్న పురావస్తు కట్టడాల పరిరక్షణ పనులను వేగవంతం చేయాలని మంత్రి సూచించారు. హయత్​భక్షి పునర్నిర్మాణ పనులను త్వరలో పరిశీలిస్తామని స్పష్టం చేశారు.

సిరిసిల్లలో పర్యాటకాభివృద్ధి కోసం ప్రణాళికలు

ఇదీ చదవండిః విద్యార్థిని తండ్రిపై పోలీసు దాష్టీకం.. బూటుకాలితో..!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.