ETV Bharat / state

మహమూద్ అలీకి మంత్రుల రంజాన్​ శుభాకాంక్షలు - హోంమంత్రికి మంత్రుల రంజాన్​ శుభాకాంక్షలు

హోంమంత్రి మహమూద్ ఆలీకి మంత్రులు రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. అమాత్యులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి మహమూద్ అలీ నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పారు.

ministers wishes Ramadan to mahamood ali
మహమూద్ అలీకి మంత్రుల రంజాన్​ శుభాకాంక్షలు
author img

By

Published : May 25, 2020, 4:39 PM IST

రంజాన్​ పర్వదినం సందర్భంగా మంత్రులు హోం మంత్రి మహమూద్​ అలీకి శుభాకాంక్షలు తెలిపారు. క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్​ గౌడ్​, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్​ రెడ్డి హోం మంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఒకరికొకరు పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో ముస్లింలు అందరూ ఇళ్లోలోనే ప్రార్థనలు చేసుకోవాలని సూచించారు.

ఇవీ చూడండి: విదేశాల నుంచి తెలంగాణకు వచ్చేవారికి నూతన మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.