ETV Bharat / state

నిందితుడిని ఉపేక్షించేది లేదు: సత్యవతి రాఠోడ్

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్​మెట్​ తహసీల్దార్​ సజీవ దహనంపై మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా ఇంఛార్జి కలెక్టర్​ను ఆదేశించారు. ​

తహసీల్దార్​ హత్యపై స్పందించిన మంత్రి సత్యవతి
author img

By

Published : Nov 4, 2019, 11:09 PM IST

రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి హత్యపై గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ స్పందించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ జిల్లా ఇంఛార్జి కలెక్టర్​ హరీశ్​ను ఆదేశించారు. మహిళా అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విజయారెడ్డి మృతి పట్ల తీవ్ర సంతాపం తెలిపిన మంత్రి... ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: చర్చలకు పిలిచేవరకూ విధుల్లో చేరేదిలేదు: అశ్వత్థామ రెడ్డి

TG_Hyd_34_04_Minister_Sathyavathi_On_MRO_Issue_AV_3053262 Reporter: Raghuvardhan Script: Razaq Note: మంత్రి సత్యవతి రాథోడ్ ఫైల్ విజువల్స్‌ వాడుకోగలరు. ( ) అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్ విజయారెడ్డి సజీవ దహనంపై గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దహనకాండకు పాల్పడిన నిందితుడిపై వెంటనే చర్యలు తీసుకుని కఠినంగా శిక్షించాలని రంగారెడ్డి జిల్లా ఇంచార్జీ కలెక్టర్‌ ను మంత్రి ఆదేశించారు. మహిళా అధికారులపై ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేదిలేదని సత్యవతి స్పష్టం చేశారు. విజయారెడ్డి మృతిపట్ల తీవ్ర సంతాపం తెలిపిన మంత్రి...ఆమె కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.