రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. తిరిగి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఇవాళ ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సమావేశ మందిరంలో ఆర్టీసీ, రవాణా శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ సంస్థాగత విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: ఇయర్ రిపోర్ట్: నేరాలు తగ్గాయ్.. శిక్షలు పెరిగాయ్: మహేశ్ భగవత్