ETV Bharat / state

నెదర్లాండ్​లో పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి - latest news of agri minister in investors meet in Nederland

నెదర్లాండ్​ రాజధాని హేగ్​ నగరంలో ఏర్పాటు చేసిన పెట్టుబడి దారుల సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి హాజరయ్యారు. వ్యవసాయం, విత్తన రంగంలో తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను వివరించి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి డచ్​ ట్రేడ్​ మిషన్​ సభ్యులకు ఆహ్వానం పలికారు.

నెదర్లాండ్​లో పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి
author img

By

Published : Nov 6, 2019, 8:59 AM IST

నెదర్లాండ్స్​ రాజధాని హేగ్​ నగరంలోని పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి పాల్గొన్నారు. వ్యవసాయం, విత్తన రంగంలో తెలంగణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు, పారిశ్రామిక విధానంతో వ్యవసాయ అనుబంధ పరిశ్రమలకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి వివరించారు. డచ్​ ట్రేడ్​ మిషన్​ సభ్యులను తెలంగాణను సందర్శించాల్సిందిగా ఆహ్వానం పలికారు. నెదర్లాండ్స్​లోని ఆమ్​స్టర్​డ్యాంలో 128 ఎకరాల్లో ఉన్న 3వ అతిపెద్ద పూలవేలం భవనంను సందర్శించారు.

​ వేరుశనగపై ఆసక్తి

అధిక దిగుబడినిచ్చే వేరుశనగ సాగుకు సహకారం అందిస్తామని డచ్​ ట్రేడ్​ మిషన్​ హామీ ఇచ్చింది. గత నెలలో 14 నుంచి 18వ తేదీ వరకు కింగ్​ విలియం అలెగ్జాండర్​ అధ్యక్షతన ఆహారం, వ్యవసాయం అంశాలపై 250 మంది ఆ దేశ ప్రతినిధులు భారత్​లో పర్యటించి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపారు.

నెదర్లాండ్​లో పెట్టుబడిదారుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి

ఇదీ చూడండి: ముగిసిన డెడ్​లైన్​... తర్వాత ఏం జరగనుందో..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.