65వ ఎస్జీఎస్టీఎస్ హ్యాండ్ బాల్ పోటీలను కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. కాగడాను వెలిగించి పోటీలను ఆరంభించారు. క్రీడల్లో పిల్లలకు ప్రోత్సాహాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు చదువులోనే కాదు క్రీడా రంగంలోనూ రాణించాలన్నారు.
14 ఏళ్లలోపు విద్యార్థులకు అవకాశం
సికింద్రాబాద్ బోయిన్పల్లోలని సీఎంఆర్ పాఠశాలలో జరుగుతున్న ఈ క్రీడల్లో 14 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు పాల్గోనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.