ETV Bharat / state

హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష - Minister KTR's review on HMDA

హెచ్​ఎండీఏ అభివృద్ధి పనులపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. లాజిస్టిక్స్ పార్కులు కనీసం 50 ఎకరాలైనా ఉండాలని అధికారులకు సూచించారు.

హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష
author img

By

Published : Nov 21, 2019, 6:37 PM IST

హెచ్‌ఎండీఏపై పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సమీక్ష నిర్వహించారు. హుస్సేన్‌సాగర్, దుర్గం చెరువు, గండిపేట చెరువుల అభివృద్ధిపై చర్చించారు. కోకాపేట్, కొల్లూరు వంటి ప్రాంతాలల్లో మౌలిక వసుతులను కల్పించాలని అధికారులకు సూచించారు. హైదరాబాద్​లో ఏర్పాటు చేసే లాజిస్టిక్స్ పార్కులు 50 ఎకరాలపైన ఉండాలని మంత్రి సూచించారు. సంస్థ నిర్మించ తలపెట్టిన హైదరాబాద్ హబిటాట్ సెంటర్‌పై మంత్రి కేటీఆర్ చర్చించారు.

హెచ్‌ఎండీఏపై మంత్రి కేటీఆర్‌ సమీక్ష

ఇదీ చదవండిః మొక్కి మరీ చోరీ చేశాడో దొంగ భక్తుడు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.