ETV Bharat / state

కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ - సికింద్రాబాద్ కంటోన్మెంట్​లో రోడ్లను తెరవాలని కోరిన మంత్రి కేటీఆర్​

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్​లో మూసివేసిన రహదారులను తెరవాలని విజ్ణప్తి చేశారు. రోడ్ల మూసివేతతో అనేక మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో వెల్లడించారు.

Minister KTR's letter to Union Minister Rajnath Singh
కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ
author img

By

Published : Aug 16, 2020, 5:48 PM IST

కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. నగరంలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్​లో మూసివేసిన రోడ్లను తెరవాలని విజ్ణప్తి చేశారు. రోడ్ల మూసివేతతో లక్షలాది మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మంత్రి లేఖలో పేర్కొన్నారు.

Minister KTR's letter to Union Minister Rajnath Singh
కేంద్ర మంత్రి రాజ్​నాథ్​సింగ్​కు మంత్రి కేటీఆర్ లేఖ

ఆర్మీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వ, మున్సిపల్ ప్రోటోకాల్ పాటించటం లేదంటూ లేఖలో ప్రస్తావించారు.

ఇదీ చూడండి : ఎడతెరపిలేని వర్షాలు..నిలిచిన రాకపోకలు, కూలిన ఇళ్లు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.