ETV Bharat / state

రాష్ట్రపతి కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష - బైపాస్ సర్జరీ నుంచి కోలుకోవాలి

రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్​ త్వరగా కోలుకోవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. బైపాస్ సర్జరీ నుంచి ఆయన ఆరోగ్యం త్వరగా బాగుపడాలని ఈ మేరకు కేటీఆర్​ ట్విట్టర్​ ద్వారా వెల్లడించారు.

president ramnath kovind, minister KTR tweeted
రాష్ట్రపతి కోలుకోవాలని కేటీఆర్ ఆకాంక్ష
author img

By

Published : Mar 30, 2021, 5:17 PM IST

రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్​​ త్వరగా కోలుకోవాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. రాష్ట్రపతి బైపాస్ సర్జరీ నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఆయన శ్రేయస్సు కోసం ప్రార్థించాలని ఈ మేరకు ట్విట్టర్​ ద్వారా పేర్కొన్నారు.

దిల్లీ ఎయిమ్స్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌కు బైపాస్ సర్జరీ నిర్వహించారు. రాష్ట్రపతికి బైపాస్ సర్జరీ జరిగినట్లు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్​ ప్రకటించారు. రాష్ట్రపతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న రాజ్‌నాథ్‌ సింగ్‌ వివరాలు వెల్లడించారు.

ఇదీ చూడండి : నామినేషన్ వేసిన జానారెడ్డి, నోముల భగత్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.