KTR Help To Sabitha: నల్గొండ ఇంటర్ విద్యార్థిని సబితకు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సాయం అందించారు. ఇంటర్ చదువుతూ కుటుంబ పోషణ కోసం ఆటో నడుపుతున్న సబిత గురించి మంత్రి కేటీఆర్ ఇటీవల తెలుసుకున్నారు. బుధవారం సబితను ప్రగతిభవన్ పిలిపించుకుని కేటీఆర్ సాయమందించారు. భవిష్యత్‌లోనూ సబితకు అండగా ఉంటానని భరోసానిచ్చారు. రెండు పడక గదుల ఇల్లు, ఆటో రిక్షా మంజూరు పత్రాలు అందించారు. మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో మరిన్ని లక్ష్యాలు చేరుకుంటానని సబిత తెలిపారు.
ఇదీ చూడండి: