ఫ్రెంచ్ బేవరేజెస్ అండ్ ఫ్లేవర్స్ సంస్థ మోనిన్ హైదరాబాద్‌లో మరింత విస్తరించనున్నట్లు ప్రకటింటడం పట్ల మంత్రి కేటీఆర్(KTR) హర్షం వ్యక్తం చేశారు. 2018లో రూ.వంద కోట్ల పెట్టుబడితో సిరప్స్, సాస్‌ల తయారీ యూనిట్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న మోనిన్... హైదరాబాద్‌లో మరో రూ.200 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 40 ఎకరాల స్థలంలో ఒక ఆర్‌అండ్‌డీ సెంటర్ ఏర్పాటుతో ఉత్పత్తుల తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నారు. 2023కల్లా పూర్తి చేసేలా మోనిన్ సంస్థ ప్రతినిధులు ప్రయత్నిస్తున్నారు.
-
Monin doubling its investment in #Telangana will give a big fillip to the food processing Industry
— KTR (@KTRTRS) August 4, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
French gourmet flavourings company #Monin to invest ₹200 cr in Telangana - Business Line https://t.co/y5d2QUKDEn
">Monin doubling its investment in #Telangana will give a big fillip to the food processing Industry
— KTR (@KTRTRS) August 4, 2021
French gourmet flavourings company #Monin to invest ₹200 cr in Telangana - Business Line https://t.co/y5d2QUKDEnMonin doubling its investment in #Telangana will give a big fillip to the food processing Industry
— KTR (@KTRTRS) August 4, 2021
French gourmet flavourings company #Monin to invest ₹200 cr in Telangana - Business Line https://t.co/y5d2QUKDEn
ఇదీ చదవండి: బిర్యానీలో బీరు సీసా ముక్కలు!