హైదరాబాద్‌లోని దిల్‌కుషా అతిథి గృహంలో హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి మర్యాదపూర్వంగా కలిశారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ కిషన్‌రెడ్డికి జన్మదిన శుభకాంక్షలు తెలిపారు.
ఇదీ చూడండి: Today Horoscope: నేటి మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..!