ETV Bharat / state

మనవరాలితో కలిసి టేబుల్​ టెన్నిస్​ ఆడిన మంత్రి ఎర్రబెల్లి - మంత్రి ఎర్రబెల్లి టేబుల్​ టెన్నిస్​ గేమ్​ ఆడారు

లాక్​డౌన్​ నేపథ్యంలో ఓ వైపు ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూనే.. మరో వైపు సమయం దొరికినప్పుడల్లా తమ కుటుంబ సభ్యులతోనూ సరదాగా గడుపుతున్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఆటవిడుపులో భాగంగా మనవరాలితో కలిసి ఆయన టేబుల్​ టెన్నిస్​ ఆడారు.

Minister Errabelli played table tennis with his grand daughter in Hyderabad
మనవరాలితో కలిసి టేబుల్​ టెన్నిస్​ ఆడిన మంత్రి ఎర్రబెల్లి
author img

By

Published : Apr 25, 2020, 2:51 PM IST

Updated : Apr 25, 2020, 6:06 PM IST

ఓ వైపు రాష్ట్ర ప్రజల సమస్యలపై నిరంతరం స్పందిస్తూ వారి సమస్యలు తీరుస్తూనే.. మరో వైపు తన కుటుంబ సభ్యులతోనూ సరదాగా గడుపుతున్నారు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు ఆట విడుపులో భాగంగా టేబుల్ టెన్నిస్ ఆడారు.

హైదరాబాద్​లోని తన నివాసంలో మనవరాలు తన్వితో కలిసి ఆయన టేబుల్ టెన్నిస్ ఆడారు. లాక్​డౌన్ నేపథ్యంలో తాను సమయం చిక్కినప్పుడల్లా కుటుంబసభ్యులతో గడుపుతున్నానని మంత్రి పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వీయ రక్షణ పాటిస్తూ ఇంట్లోనే ఉండి కరోనా నియంత్రణలో ప్రభుత్వానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

మనవరాలితో కలిసి టేబుల్​ టెన్నిస్​ ఆడిన మంత్రి ఎర్రబెల్లి

ఇవీ చూడండి: కరోనాపై సైంటిస్ట్​లకే ట్రంప్ సలహా​.. కానీ మళ్లీ!

Last Updated : Apr 25, 2020, 6:06 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.