హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు మజ్లిస్‌కు పట్టం కట్టారు. 44 డివిజన్లలో 33 స్థానాల్లో ఎంఐఎం పతంగి రెపరెపలాడింది. మొత్తం గెలిచిన 44 స్థానాల్లో 33 హైదరాబాద్ నియోజకవర్గం నుంచే ఉండటం ఈ ప్రాంతంలో మజ్లిస్‌కు ఉన్న పట్టును మరోసారి తెలియజేసింది. మజ్లిస్ మిత్రపక్షం తెరాస ఈ నియోజకవర్గంలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. ఈ నియోజకవర్గంలో భాజపా 11 స్థానాల్లో గెలుపొందింది.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎగిరిన పతంగి.. - mim won 44 seats in ghmc election results
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో పతంగి రెపరెపలాడింది. మొత్తం 44 డివిజన్లకు గానూ 33 స్థానాల్లో మజ్లిస్ తన సత్తా చాటింది.
హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో మజ్లిస్ గెలుపు