ETV Bharat / state

'మోదీజీ మా నియోజకవర్గాలపై వివక్ష ఎందుకు'

author img

By

Published : Apr 5, 2020, 11:16 AM IST

ఔరంగాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలపై ప్రధాని వివక్ష చూపిస్తున్నారని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఆ నియోజకవర్గాల్లో మజ్లిస్​ గెలవడమే కారణమని విమర్శించారు. ఒక ఎంపీగా వారి తరఫున మాట్లాడటం తన బాధ్యత అంటూ అసద్ ట్వీట్ చేశారు.

asaduddin
asaduddin

ఎంఐఎంని గెలిపించిన ఔరంగాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలపై ప్రధాని ఎందుకు వివక్ష చూపుతున్నారో చెప్పాలని ఆ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ఈ నెల 8న 5 కంటే ఎక్కువ ఉన్న లోక్​సభ, రాజ్యసభ ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్లు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ప్రకటన విడుదలైందని... హైదరాబాద్, ఔరంగాబాద్ ప్రజలు తక్కువ మంది ఉన్నారని వారి సమస్యలు చెప్పడానికి ఎందుకు అర్హులు కాదని ప్రశ్నించారు. ఒక పార్లమెంటు సభ్యునిగా వారి తరఫున మాట్లాడటం తన బాధ్యత అంటూ అసద్ ట్వీట్ చేశారు.

  • People of Hyd & Aurangabad elected me & @imtiaz_jaleel so that we'll raise THEIR issues. Now, we're being denied an audience with His Highness. Hyd has 93 active #COVID19 cases, I want to put forth our ideas on how we can fight this pandemic & identify areas where we're lacking pic.twitter.com/XwnEXewmPG

    — Asaduddin Owaisi (@asadowaisi) April 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఇదీ చూడండి: ఒక్కరి నుంచి వేల మందికి.. ఆ సూపర్‌ స్ప్రెడర్లు ఎవరు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.