ETV Bharat / state

METRO: ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి మెట్రో రైలు సేవలు - మెట్రో టైమింగ్స్​

ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి మెట్రో రైలు సేవలు

author img

By

Published : Jun 19, 2021, 8:42 PM IST

Updated : Jun 19, 2021, 9:57 PM IST

20:40 June 19

METRO: ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి మెట్రో రైలు సేవలు

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఎత్తివేయడంతో మెట్రో రైలు వేళలు మారాయి. ఎల్లుండి నుంచి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రయాణికులకు సేవలు అందనున్నాయి.

చివరి స్టేషన్ నుంచి రాత్రి  9 గంటలకు రైలు బయలుదేరనుంది. రైలులో మాస్క్, భౌతికదూరం, శానిటైజర్ తప్పనిసరి చేశారు. లాక్​డౌన్​ కారణంగా ఈరోజు వరకు సాయంత్రం 6 గంటల వరకే ప్రయాణికులకు మెట్రో సేవలు అందుబాటులో ఉండగా.. ఎల్లుండి నుంచి ఆ బాధలు తీరనున్నాయి.

ఇదీ చూడండి: కోటి రూపాయల విలువైన గంజాయి స్వాధీనం.. ముగ్గురు అరెస్టు

Last Updated : Jun 19, 2021, 9:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.