కరోనా ప్రభావంతో మెట్రో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. మెట్రో రైళ్ళతో పాటు పరిసర ప్రాంతాల స్టేషన్లను శానిటైజర్లతో ఎల్అండ్టీ సిబ్బంది శుభ్రపరిచారు. ప్రయాణికులు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కరోనా నివారణకు మెట్రో నివారణ చర్యలు - CLEANING OF METRO TRAINS
కొవిడ్-19 వైరస్ వ్యాప్తి నివారణకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు చర్యలు ప్రారంభించారు. మెట్రో స్టేషన్లను శానిటైజర్లతో ఎల్అండ్టీ సిబ్బంది శుభ్రం చేశారు.
![కరోనా నివారణకు మెట్రో నివారణ చర్యలు శానిటైజర్లతో మెట్రో రైళ్లు శుభ్రం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6301833-93-6301833-1583390788984.jpg?imwidth=3840)
శానిటైజర్లతో మెట్రో రైళ్లు శుభ్రం