ETV Bharat / state

ఎమ్​ఈఎస్​సీ జాబ్​మేళాకు విశేష స్పందన - memc conducting job mela

హైదరాబాద్​లో మీడియా, ఎంటర్​టైన్​ మెంట్ స్కిల్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జాబ్​మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 170 మంది ఇంటర్వ్యూలకు హాజరయ్యారని నిర్వాహకులు వెల్లడించారు.

memc conducting job mela in hyderabad
​​​​​​​ నగరంలో ఎమ్​ఈఎస్​సీ ఆధ్వర్యంలో జాబ్​మేళా
author img

By

Published : Jan 23, 2020, 11:17 AM IST

మినిస్ట్రీ ఆఫ్ సర్కిల్స్ డెవలప్​మెంట్ అండ్ ఎంట్రప్రిన్యూయార్ షిప్ ఆధ్వర్యంలో మీడియా, ఎంటర్ టైన్ మెంట్ స్కిల్స్ కౌన్సిల్(ఎమ్ఈఎస్​సీ) హైదరాబాద్​లో జాబ్ మేళా నిర్వహించింది.

​​​​​​​ నగరంలో ఎమ్​ఈఎస్​సీ ఆధ్వర్యంలో జాబ్​మేళా
డిజిక్వెస్ట్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ క్రియేటీవ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ భాగస్వామ్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చినట్లు ఎమ్ఈఎస్​సీ దక్షిణ భారత హెడ్ జ్యోతి జోషి తెలిపారు. మొత్తం 170 మంది విద్యార్థులు పలు కంపెనీల ఇంటర్వ్యూకు హాజరయ్యారని వెల్లడించారు.

Intro:bytes

Body:bytes

Conclusion:bytes
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.