ETV Bharat / state

గాంధీభవన్​లో మీడియా కమిటీ అధికార ప్రతినిధుల సమావేశం - mallu ravi

గాంధీభవన్‌లో కాంగ్రెస్ మీడియా  కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన అధికార ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.

గాంధీ భవన్​లో మీడియా కమిటీ అధికార ప్రతినిధుల సమావేశం
author img

By

Published : Aug 29, 2019, 11:09 PM IST

కాంగ్రెస్​ పార్టీ మీడియా కమిటీ అధికార ప్రతినిధుల సమావేశం

హైదరాబాద్​ గాంధీ భవన్​లో కాంగ్రెస్​ మీడియా అధికార ప్రతినిధుల సమావేశం జరిగింది. మీడియా కమిటీ ఛైర్మన్​ మల్లురవి దీనికి అధ్యక్షత వహించారు. గాంధీ భవన్​లో సమాచారకేంద్రం ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తీర్మానించారు. సమాచార కేంద్రంలో మీడియా కో ఆర్డినేటర్‌గా అయోధ్యరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. టీవీల్లో నిర్వహించే చర్చలకు టీపీసీసీ తరఫున ఎవరు వెళ్లాలో జాబితా తయారు చేసి పంపాలని నిర్ణయించారు. ధరణి వెబ్‌సైట్‌ వ్యవసాయ అంశాలపైనా, 370 ఆర్టికల్​తోపాటు ఇతర అంశాలపై వచ్చే సమావేశాల్లో చర్చించాలనే అభిప్రాయానికి వచ్చారు. 15 రోజుల తర్వాత మరోసారి సమావేశం కావాలని తీర్మానించారు.

ఇదీ చూడండి: 'ఆదాని కంపెనీకి మేలు చేయడానికే విద్యుత్​ కొనుగోళ్లు'

TG_Hyd_65_29_Congress_Meeting_AV_3038066 Reporter: Tirupal Reddy Script: Razaq Note: ఫీడ్ గాంధీభవన్ OFC నుంచి వచ్చింది. ( ) హైదరాబాద్ గాంధీభవన్‌లో కాంగ్రెస్ మీడియా కమిటీ ఛైర్మన్ మల్లు రవి అధ్యక్షతన అధికార ప్రతినిధులు సమావేశమయ్యారు. గాంధీభవన్‌లో సమాచార కేంద్రం ఏర్పాటు చేయాలని తీర్మానించారు. సమాచార కేంద్రంలో మీడియా కో ఆర్డినేటర్‌గా అయోద్యరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. టీవీలలో చర్చలకు టీపీసీసీ తరపున ఎవరు వెల్లాలో లిస్టు సిద్దం చేసి పంపాలని నిర్ణయించారు. ధరణి వెబ్‌సైట్‌ వ్యవసాయ అంశాలపైనా, 370ఆర్టికల్, వచ్చే సమావేశాల్లో చర్చించాలని నిర్ణయించారు. 15 రోజులకోమారు సమావేశం కావాలని సమావేశంలో తీర్మానించారు. Visu

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.