ETV Bharat / state

మీ ఆకలి మేం తీరుస్తాం..

అన్నార్థుల ఆకలి తీర్చేందుకు జీహెచ్​ఎంసీ తలపెట్టిన ఫీడ్​ ది నీడ్ కార్యక్రమానికి విస్తృత స్పందన లభిస్తోంది.

author img

By

Published : Feb 13, 2019, 7:46 AM IST

అన్నార్థులకు ఆపన్న హస్తం
అన్నార్థులకు ఆపన్న హస్తం
అన్నార్థుల ఆక‌లి తీర్చేందుకు మహానగర పాలక సంస్థ చేపట్టిన "ఫీడ్ ది నీడ్" కార్యక్రమానికి న‌గ‌రంలోని ప‌లు హోట‌ల్ య‌జ‌మానులు, స్వచ్ఛంద సంస్థల నుంచి విస్తృత స్పంద‌న ల‌భిస్తోంది. తమ వంతుగా 40 వేల ఆహార పొట్లాలు అందించ‌డానికి వివిధ సంస్థలు ముందుకు వ‌చ్చాయి. ఫిబ్రవరి 14న ఈ బృహ‌త్తర కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ప్రారంభించనుంది. కోటికి పైగా జ‌నాభా ఉన్న గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో రెండు నుంచి మూడు ల‌క్షల మంది ఆకలితో అలమటిస్తున్నారని జీహెచ్​ఎంసీ తెలిపింది. స్వచ్ఛందంగా అందించే ఈ పదార్థాల్ని రైల్వేస్టేష‌న్లు, బ‌స్టాండ్‌లు, ఆటో స్టాండ్లు, మురికివాడలు, ఆసుప‌త్రులు ఇత‌ర ప్రాంతాల్లో అందించ‌డానికి ప్రణాళిక‌లు రూపొందించారు. "ఫీడ్ ది నీడ్" కార్యక్రమాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని జీహెచ్​ఎం​సీ కమిషనర్ దాన‌కిషోర్ కోరారు. ఆహారం అందించాల‌నుకునే వారు తమను సంప్రదించాల‌ని సూచించారు.
undefined

Intro:గవర్నమెంట్ ఎంప్లాయిస్ మధ్య గొడవ

Body:గవర్నమెంట్ ఎంప్లాయిస్ మధ్య గొడవ

Conclusion:హైదరాబాద్: చీఫ్ ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు ఎంప్లాయిస్ మధ్య గొడవ.

నోట్: పూర్తి స్క్రిప్ట్ ఎఫ్ టి పి ద్వారా పంపబడింది చూసుకోగలరు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.