ETV Bharat / state

అభినయ థియేటర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో మెడికల్​ క్యాంప్​ - Medical Camp in khairathabad news

ఖైరతాబాద్​లో అభినయ థియేటర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో మెడికల్​ క్యాంప్​ నిర్వహించారు. స్థానిక ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో ఉన్న పేద ప్రజలకు వివిధ రకాల టెస్టులతోపాటు రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్టులను అందజేశారు.

Medical Camp under the auspices of Abhinaya Theater Trust in khairathabad
అభినయ థియేటర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో మెడికల్​ క్యాంప్​
author img

By

Published : Dec 10, 2020, 3:25 AM IST

ఖైరతాబాద్‌లోని బ్రైట్‌ వెల్పేర్‌ అసోసియేషన్‌ నిర్వహణలో అభినయ థియేటర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ముత్తూట్‌ ఫైనాన్స్‌ సహకారంతో మెడికల్‌ క్యాంప్‌ నిర్వహించారు. ఖైరతాబాద్‌లోని ఓల్డ్‌ సీఐబీ క్వార్టర్స్‌లో ఉన్న పేద ప్రజలకు వివిధ రకాల టెస్టులతోపాటు రక్త పరీక్షలు నిర్వహించి రిపోర్టులను అందజేశారు.

ఈ కార్యక్రమంలో అభినయ శ్రీనివాస్, అనిల్ నందిపాటి, మహేష్ చంద్ర, కిషోర్, దీపు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి : ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి లారీ దగ్ధం...వృద్ధునికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.