ETV Bharat / state

అసదుద్దీన్​​పై ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు

author img

By

Published : Jan 16, 2020, 9:01 PM IST

Updated : Jan 16, 2020, 10:14 PM IST

ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఓ లేఖ రాశారు.

marri
ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు

కాంగ్రెస్‌ పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఓటు మాత్రం ఎంఐఎంకు వేయాలని అసదుద్దీన్​పై ఓవైసీ మాట్లాడారని మర్రి శశిధర్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సంగారెడ్డి సభలో ఈ వ్యాఖ్యలు చేశారని... ఓటర్లను ఇలా కోరడం నియమావళికి వ్యతిరేకమని ఎస్​ఈసీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. సభలో ఓవైసీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా అందులో జత చేశారు.

అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి దగ్గరగా పని చేస్తున్న ఎంఐఎంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మర్రి శశిధర్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

marri
అసద్దుదీన్​పై ఎన్నికల సంఘానికి మర్రి ఫిర్యాదు

ఇవీ చూడండి: 'అధికారంలోకి వస్తే.. మున్సిపల్ టాక్స్ రద్దు'

TG_Hyd_51_16_MARRI_COMPLAINR_ON_MIM_AV_3038066 From : Tirupal reddy Dry,,,,, Letter sent to desk wtsapp ()ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై కాంగ్రెస్ పార్టీ సీనియర్‌ నేత మర్రి శశిధర్‌ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘించారంటూ ఎన్నికల సంఘానికి ఇవాళ ఓ లేఖ రాశారు. సంగారెడ్డి సభలో ఓవైసీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ నుంచి డబ్బు తీసుకుని ఓటు మాత్రం ఎంఐఎంనకు వేయాలని ఓటర్లను కోరడం నియమావళికి వ్యతిరేఖమని లేఖలో పేర్కొన్నారు. సంగారెడ్డిలో ఓవైసీ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్‌ను కూడా ఇందుకు జత చేసినట్లు మర్రి శశిధర్‌ రెడ్డి తెలిపారు. అధికార తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి దగ్గరగా పని చేస్తున్న ఎంఐఎంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.
Last Updated : Jan 16, 2020, 10:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.