ETV Bharat / state

ఏప్రిల్​ 30 నుంచి కొహెడలో మామిడి క్రయవిక్రయాలు - Koheda mango market

ఏప్రిల్​ 30వ తేదీ నుంచి కొహెడ​ మార్కెట్​లో మామిడి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని గడ్డి అన్నారం ఏఎంసీ ఛైర్మన్​ రామ్​ నర్సింహా గౌడ్​ తెలిపారు. ఈ లోగా రైతులు తొందరపడి మామిడి పండ్లతో మార్కెట్​కు రావద్దన్నారు.

రామ్​ నరసింహ గౌడ్​
రామ్​ నరసింహ గౌడ్​
author img

By

Published : Apr 26, 2020, 9:17 PM IST

కొహెడ మార్కెట్​లో ఈ నెల 30వ తేదీ నుంచి మామిడి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని గడ్డిఅన్నారం వ్యవసాయ మార్కెట్​ కమిటీ ఛైర్మన్​ రామ్​ నర్సింహా గౌడ్​ చెప్పారు. గురువారం రోజునే గడ్డి అన్నారం నుంచి పండ్ల మార్కెట్‌ను కొహెడకు మార్చామన్నారు. ఇప్పటికే యుద్ద ప్రాతిపదికన తాత్కాలిక షెడ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ లోగా రైతులు తొందరపడి మామిడి, ఇతర పండ్లు ముందస్తుగా తీసుకురావద్దని ఆయన సూచించారు.

ఇదీ చదవండి: కరోనా వేళ 'మూర్తీ'భవించిన మానవత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.