ETV Bharat / state

27న హైదరాబాద్​లో అంబేడ్కర్​వాదుల మహాగర్జన - మంద కృష్ణ మాదిక

ప్రశ్నిస్తే కేసులు పెట్టే కేసీఆర్‌ వైఖరిని దేశం మొత్తానికి తెలిసేలా చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ నెల 27న హైదరాబాద్​లో అంబేడ్కర్​ వాదుల మహాగర్జన నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 22 వరకు నిరసనలు కొనసాగిస్తూనే ఉంటామన్నారు.

ఈనెల 27న హైదరాబాద్​లో అంబేడ్కర్​వాదుల మహాగర్జన
author img

By

Published : Apr 18, 2019, 4:23 PM IST

Updated : Apr 18, 2019, 4:39 PM IST

తెలంగాణలో ప్రశ్నించడమే నేరమైందని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. అంబేడ్కర్​ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం, ఆయన విగ్రహానికి అవమానం జరిగినప్పుడు స్పందించకపోవటాన్ని దేశానికి తెలియజేస్తామన్నారు. గృహ నిర్బంధం పెట్టినా ఇంట్లో ఉండి అందరిని ఏకం చేస్తానన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెడితే దానికి కాళేశ్వరంగా పేరు మార్చారని ఆక్షేపించారు.

ఈనెల 27న హైదరాబాద్​లో అంబేడ్కర్​వాదుల మహాగర్జన
ఇవీ చూడండి: నయీం... వ్యవస్థ లోపాల్లోంచి పుట్టిన విషబిందువు

తెలంగాణలో ప్రశ్నించడమే నేరమైందని ఎమ్మార్పీఎస్​ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆవేదన వ్యక్తంచేశారు. అంబేడ్కర్​ జయంతి ఉత్సవాల్లో ముఖ్యమంత్రి పాల్గొనకపోవడం, ఆయన విగ్రహానికి అవమానం జరిగినప్పుడు స్పందించకపోవటాన్ని దేశానికి తెలియజేస్తామన్నారు. గృహ నిర్బంధం పెట్టినా ఇంట్లో ఉండి అందరిని ఏకం చేస్తానన్నారు. కాంగ్రెస్ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేడ్కర్ పేరు పెడితే దానికి కాళేశ్వరంగా పేరు మార్చారని ఆక్షేపించారు.

ఈనెల 27న హైదరాబాద్​లో అంబేడ్కర్​వాదుల మహాగర్జన
ఇవీ చూడండి: నయీం... వ్యవస్థ లోపాల్లోంచి పుట్టిన విషబిందువు
Intro:అంబేద్కర్ జయంతి వేడుకల్లో సీఎం కేసీఆర్ పాల్గొన్నందుకు నిరసనగా నిన్న ట్యాంక్బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేసిన మందకృష్ణ మాదిగ ..అలాగే ఈరోజు ఇందిరాపార్కు ధర్నాచౌక్లో నిరసన కార్యక్రమానికి కి అనుమతి నిరాకరించడంతో పాటు ఉ ముందస్తు జాగ్రత్తగా గా అంబర్పేట డీడీ కాలనీ లో ఆయన నివాసం వద్ద అ భారీగా బలగాలు మోహరించి చి మందకృష్ణ మాదిగ అన్నని గృహనిర్బంధం చేశారు
గృహ నిర్బంధంలో ఉన్న మందకృష్ణ మాదిగ ను కలవడానికి పలువురు నేతలు మందకృష్ణ మాదిగ ను కలిసి ఇ తమ సంఘీభావం తెలియ చేశారు వచ్చిన నేతల్లో తెలంగాణ జన సమితి ఇ అధ్యక్షుడు డు ప్రొఫెసర్ కోదండరాం మరియు సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఇ ఇ మరియు కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వారిలో ఉన్నారు
వాయిస్: ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ మందకృష్ణ మాదిగ గృహ నిర్బంధాన్ని తెలంగాణ జన సమితి ఇ తీవ్రంగా ఖండిస్తోంది రాష్ట్రంలో లో ఒక అన్యాయాన్ని ప్రశ్నించకపోతే రెండో అన్యాయం ఎదురవుతుంది తెలంగాణ గవర్నమెంట్ చేసిన మొదటి తప్పలా ఒకచోట అంబేద్కర్ విగ్రహ స్థాపనకు సమాచారం ఇచ్చి పెట్టుకున్నప్పుడు ఇంకా ఏమైనా అనుమతులు రావాల్సి ఉంటే ఏర్పాటును ప్రారంభించకుండా చేయాల్సింది పోయి దానికి బదులు అసలు విగ్రహమే లేకుండా చేయాలన్న దుష్టబుద్ధితో దాన్ని తునాతునకలు చేసి దాన్ని తీసుకుపోయి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ లో లో పడేయడం ఎంతటి అవమానకరం ఒక జాతికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయమైన వ్యక్తికి ఒక ప్రజాస్వామిక విలువల పునాదిపైన నా భరత జాతిని నిర్మించాలని తాపత్రయపడిన వ్యక్తి ఇ చిన్న రాష్ట్రాల స్ఫూర్తి ప్రదాత అలాంటి వ్యక్తికి విగ్రహానికి అవమానం జరగడం అం దానిపైన నిరసన వ్యక్తం అవుతుంది అసలు నిరసనలు వ్యక్తం కాకూడదంటే పంజాగుట్ట లో విగ్రహ ఏర్పాటు పునరుద్ధరించాలి
వాయిస్: తెలంగాణ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ మాట్లాడుతూ తెలంగాణ కల సాకారం అవ్వడానికి ఆర్టికల్ 3 ప్రకారం ఒక అవకాశం అంబేద్కర్ గారి వల్ల వచ్చినందుకు సంతోషిస్తున్నాము ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అన్న కేసీఆర్ ర్ ఇంతవరకు ఎందుకు చేయలేదు చెప్పలేదు అంబేద్కర్ వాదులు దళితులే కాదు బీసీలే కాదు ఆధిపత్య కులాల లో ఉన్నారని గ్రహించే 125 అడుగుల తో బుద్ధుడు ముందుండాలి అంబేద్కర్ ఉండాలి అంబేద్కర్ వెనక సెక్రటేరియట్ ఉండాలి ఇవన్నీ చెప్పిన కేసీఆర్ ఈరోజు చూస్తే సెక్రటేరియట్ లేదు దాని ముందు అంబేద్కర్ లేడు మిగిలింది ఒక్క బుద్ధుడు మాత్రమే ఇలాంటివి కల్లబొల్లి మాటలతో రెండోసారి ప్రభుత్వంలోకి వచ్చేసి ఇ ఇ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నాడని తీవ్రంగా విమర్శించారు ప్రశ్నించే వారిని గృహ నిర్బంధం చేయడం జైల్లో పెట్టడం కేసీఆర్ కు ఒక అలవాటు అయిపోయింది ఇప్పుడు మంద కృష్ణ గారి విషయంలో లో జరిగినది బెదిరింపు చర్యలు అందమా లేక కక్షసాధింపు అనుకోవాలి తెలియడం లేదు ఎన్నికల్లో నీకు మద్దతు తెలపనంత మాత్రాన ఇలాంటి కక్షసాధింపు చర్యలకు దిగడం దారుణమని దుయ్యబట్టారు
వాయిస్: తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి e చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూ మంద కృష్ణ గారి ఇంటివద్ద పోలీసులు మోహరించడం ఆయనను గృహనిర్బంధం చేయడాన్ని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది నిరసన వ్యక్తం చేస్తున్న వ్యక్తిని ఎందుకు గృహనిర్బంధం చడం అం దీనికి కేసీఆర్ జవాబు చెప్పాల్సి ఉంటుంది మందకృష్ణ మాదిగ చేసిన తప్పేంటి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం చేస్తే ప్రశ్నించడం తప్పా ఈ సంఘటనపై తప్పు జరిగిందని ఎందుకు స్పందించలేదు ఇదే సమయంలో జిహెచ్ఎంసి కమిషనర్ దాన కిషోర్ స్పందించి తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఈమాత్రం జ్ఞానోదయం కూడా కేసీఆర్కు లేకపోవడం ఆయన అహంభావానికి నిదర్శనం దుర్మార్గమైన చర్యగా భావించాల్సి ఉంటుందని తెలియజేశారు
బైట్ వన్: జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం
బైట్ టు: కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్
బైట్ త్రీ: సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి



Body:విజేందర్ ర్ అంబర్పేట


Conclusion:8555855674
Last Updated : Apr 18, 2019, 4:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.