ETV Bharat / state

రైలుకింద పడి యువకుడు ఆత్మహత్య...

సోమాజీగూడ యశోద ఆస్పత్రి క్యాంటీన్​లో పనిచేస్తున్న ఓ యువకుడు ఉందానగర్​, బద్వేలు రైల్వేస్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ఫరూక్​నగర్​ మండలం కంసానిపల్లికి చెందిన గోవు నరేష్​గా పోలీసులు గుర్తించారు.

MAN SUICIDE ON RAILWAY TRACK AT KACHIGUDA STATION
author img

By

Published : Oct 20, 2019, 10:51 PM IST

హైదరాబాద్​లోని ఉందానగర్​, బద్వేలు రైల్వేస్టేషన్ల మధ్య ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు గమనించి కాచిగూడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మృతదేహం వద్ద దొరికిన ఆధారాల ప్రకారం మృతుడు ఫరూక్​నగర్​ మండలం కంసానిపల్లికి చెందిన గోవు నరేష్​(22)గా గుర్తించారు. సోమాజీగూడ యశోద ఆస్పత్రి క్యాంటీన్​లో నరేశ్​ పనిచేస్తున్నట్లు తెలిసింది. శవపరీక్ష నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

ఇవీచూడండి: ఈటీవీ భారత్ 'వైష్ణవ జనతో' గీతం అద్భుతం: గవర్నర్ తమిళి సై

Intro:ఈరోజు ఉదయం ఉందానగర్, బద్వేలు రైల్వే స్టేషన్ల మధ్య ఒక వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు...
కాచిగూడ రైల్వే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు ఉదయం8 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఉందానగర్, బద్వేలు రైల్వే స్టేషన్ల మధ్య ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు అని స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు కాచిగూడ రైల్వే పోలీసులు చూడగా మృతుని వద్ద దొరికిన ఆధారాల ప్రకారం మృతుడు ఫరూక్ నగర్ మండలం కంసానిపల్లి కి చెందిన గోవు నరేష్(22) s/o రామచంద్రయ్య అని మృతుడు సోమాజిగూడ యశోద హాస్పిటల్ కాంటీన్ లో పని చేస్తున్నాడని గుర్తించి కేస్ నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి కి తరలించామని కాచిగూడ రైల్వే హెడ్ కానిస్టేబుల్ లాల్య నాయక్ తెలిపారు...Body:విజేందర్ అంబరుపేటConclusion:8555855674
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.