ETV Bharat / state

'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే ఊరుకోం' - ap cm

ఎస్సీ వర్గీకరణకు తాను మద్దతు ఇవ్వబోనన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య తెలిపారు. హైదరాబాద్​ ఖైరతాబాద్ లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్​లో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే ఊరుకోం'
author img

By

Published : Jul 18, 2019, 5:52 PM IST

ఆంధ్రప్రదేశ్​ ముఖ్యమంత్రి జగన్​మోహన్​రెడ్డి ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన స్పష్టతను స్వాగతిస్తున్నామని మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య అన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో వర్గీకరణపై తీర్మానం చేయడం వల్లనే... నేటికీ మాల, మాదిగల మధ్య.. విభేదాలు కొనసాగుతున్నాయన్నారు. ఖైరతాబాద్​లోని అంబేడ్కర్ స్ఫూర్తి భవన్​లో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నారని తెలిపారు. జగన్​ను ఆదర్శంగా తీసుకొని ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవాలని కోరారు. వర్గీకరణకు మద్దతిస్తున్న చంద్రబాబును రెండు తెలుగు రాష్ట్రాలలో తిరగనివ్వబోమని హెచ్చరించారు.

'ఎస్సీ వర్గీకరణకు మద్దతిస్తే ఊరుకోం'
ఇదీ చూడండి: దేశమంతా కాంగ్రెస్​ పరిస్థితి ఇలాగే ఉంది..!

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.