ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లోనైనా అడ్డుకుని తీరుతామని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య హెచ్చరించారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దిల్లీలో నిర్వహించిన మహాధర్నా విజయవంతమైందన్నారు. రాజకీయ పార్టీలు కేవలం ఓట్ల కోసమే ఎస్సీ వర్గీకరణను వాడుకుంటున్నాయని ఆయన ఆరోపించారు.
ఇదీ చూడండి : "పసుపు బోర్డు" హామీ ఏమైంది సారూ..?