వైద్యుడా.. వందనం
> కరోనాపై ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలందిస్తోన్న వైద్యులకు సలాం కొట్టిన యావత్ భారతావని. దేశప్రజల తరఫున వైద్యులపై పూలవర్షం కురిపించిన రక్షణ దళాలు.
'గాంధీ'పై పూలవర్షం
> కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తున్న యోధులకు రక్షణ దళాల పూల వందనం. గాంధీ ఆసుపత్రి సిబ్బందికి వాయుసేన గులాబీ సత్కారం. ప్రాణాలకు తెగించి సేవలందిస్తోన్న గాంధీ వైద్యులకు.. తెలంగాణ సమాజం సలాం.
క్షేత్రస్థాయిలో నిఘా
>> మే 17 వరకు లాక్డౌన్ పొడిగించిన కేంద్రం. రాష్ట్రంలో సడలింపులు ఇవ్వాలా? వద్దా? అని సర్కారు చర్చలు. మంత్రులు, నిఘావర్గాలతో కేసీఆర్ సమాలోచనలు.
'కరోనా' సినిమా
>> సినిమా చూపిస్తోన్న కరోనా. సంక్షోభంలో చిత్ర పరిశ్రమ. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో తెలియని పరిస్థితి. ఆరు నెలల సమయం పట్టొచ్చని థియేటర్ యాజమాన్యాల అంచనా.
ఏపీలో మరో 58
> ఏపీలో పెరుగుతున్న కరోనా బాధితులు. తాజాగా 58 కేసులు నమోదయినట్లు వెల్లడించిన ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ.
తల్లి రాసిన మరణశాసనం
>> ఆంధ్రప్రదేశ్‌లో మూఢ నమ్మకానికి అభం శుభం తెలియని చిన్నారి బలి. మూఢ నమ్మకాలతో 4 నెలల పాపకు వారంపాటు పాలివ్వని తల్లి. ఏడ్చి ఏడ్చి చివరికి ప్రాణం విడిచిన చిన్నారి.
తెగబడ్డ ఉగ్రమూక
> కరోనా వేళ జమ్ముకశ్మీర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఉగ్రవాదులు. హంద్వారా ప్రాంతంలో శనివారం రాత్రి ఎన్కౌంటర్. కల్నల్, మేజర్‌తో సహా ఐదుగురు వీరమరణం.
ట్రంప్ చేతిలో కొవిడ్ రహస్యం..
>> అగ్రరాజ్యం అమెరికా చేతిలో కరోనా సిక్రెట్ ఉందంట! ఈ విషయాన్ని వెల్లడించింది చైనాలోని ప్రముఖ వైరాలజిస్ట్ 'బ్యాట్ ఉమన్'గా పేరుగాంచిన షీ జియాంగ్ లీ.
రోహిత్‌కు భయమట!
> హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు వారి బౌలింగ్‌లో ఆడాలంటే హడలంటా! ఇంతకీ తొలినాళ్లలో రోహిత్‌ను అంతలా ఇబ్బంది పెట్టిన బౌలర్లెవరూ?
పుష్పలో బాలీవుడ్ భామ
>> అవును.. స్టైలిశ్ స్టార్ అల్లు అర్జున్ చిత్రం 'పుష్ప'లో బాలీవుడ్ భామ దిశాపటాని నటిస్తోందని టాక్. ప్రత్యేక గీతంలో కనిపించే ఛాన్స్.